తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు

1 month ago 2
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఫెంగల్ తుపాను ఎఫెక్ట్‌తో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article