తెలంగాణను వీడని వరుణుడు.. మరో 3 రోజులు భారీ వర్షాలు

6 months ago 9
తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని.. పేర్కొంది. ఈ కారణంగా తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ కురుస్తున్న ముసురు వానలకు నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Read Entire Article