తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అటు ఏపీలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.