తెలంగాణపై చలిపులి పంజా.. కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి

1 month ago 4
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article