తెలంగాణలో చలి తీవ్ర రోజు రోజుకూ పెరిగిపోతుంది. మెున్నటి వరకు నార్మల్ టెంపరేటర్లు ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు.