తెలంగాణపై దానా తుపాను ఎఫెక్ట్.. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు

3 months ago 6
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొ్ద్దని సూచించారు. దానా తుపాను కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Read Entire Article