తెలంగాణలో 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్‌.. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు: సీఎం రేవంత్

1 month ago 5
తెలంగాణలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో మాట్లాడిని సీఎం రేవంత్.. హెల్త్, బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని అన్నారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని గుర్తు చేశారు.
Read Entire Article