తెలంగాణలో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం.. రూ.21,000 కోట్ల పెట్టుబడితో..

2 months ago 8
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. 'విద్యార్థులకు నాణ్యమైన విద్య' లక్ష్యంగా, రూ. 21,000 కోట్ల పెట్టుబడితో 105 నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌'ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కులమత భేదం లేకుండా అందరికీ ఒకే క్యాంపస్‌లో విద్యను అందిస్తుంది. 10 వేల టీచర్ పోస్టుల భర్తీ, ఉచిత విద్యుత్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి చర్యలతో విద్యారంగానికి బలమైన పునాది పడుతోందని ఆయన తెలిపారు.
Read Entire Article