తెలంగాణలో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

1 month ago 5
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Entire Article