తెలంగాణలో GHMC, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ.. పవన్ కళ్యాణ్ ప్రకటన

3 hours ago 2
తెలంగాణలో ఇక నుంచి జనసేన పార్టీ ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. జీహెచ్ఎంసీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కలిసి వచ్చినా రాకపోయినా.. తాము ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణలో తానే రంగంలోకి దిగి తిరుగుతానని.. ప్రతీ సమస్యపైనా మాట్లాడుతానని.. ప్రతీ అన్యాయాన్ని ఎదుర్కొంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article