తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. ఈ జిల్లాలోనే, కేంద్రమంత్రి కీలక ప్రకటన

2 weeks ago 4
ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో జరిగిన భేటీలో రక్షణ, సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం సంయుక్తంగా ఈ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన చేస్తామని అన్నారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read Entire Article