తెలంగాణలో అద్దాల వంతెన.. ఆ ప్రాంతంలోనే నిర్మాణం.. రూ.70 కోట్ల ఖర్చుతో

3 months ago 12
Telangana Mirror Bridge: తెలంగాణలో త్వరలో అద్దాల వంతెన నిర్మించనున్నారు. దీనితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కైలాసగిరి తరహాలో రోప్‌వే కూడా అందుబాటులోకి రానుంది. ఈ రెండు ప్రాజెక్టులు వరంగల్‌లోనే రాబోతున్నాయి. భద్రకాళి చెరువులో అద్దాల వంతెన నిర్మించబోతున్నారు. దీని ద్వారా పర్యాటకులు భద్రకాళి చెరువు అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించే అవకాశం లభిస్తుంది. సుమారు రూ.70 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనివల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
Read Entire Article