తెలంగాణలో ఉచిత బస్సు పథకం.. మహిళలకు రెండు శుభవార్తలు!

2 weeks ago 7
Tgsrtc Proposed Rs 7777 Crore To Mahalakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ మహాలక్ష్మి పథకానికి రీయింబర్స్‌మెంట్‌ కోసం మొత్తం రూ.7,777 కోట్లను కోరింది. ఈ మేరకు మౌలిక వసతులకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనల్ని చేసింది. ఇటు మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డుల్ని మహిళలకు అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Read Entire Article