తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు.. కేంద్రం సాయం కోరిన సర్కార్..?

4 weeks ago 4
ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా కొత్త బస్సులు నడపాలని భావిస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఖర్చు ఎక్కువగా అవుతుండటంతో పాత డిజీల్ బస్సులనే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా బస్సులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరింది.
Read Entire Article