తెలంగాణలో కాంగ్రెస్ మరో పాదయాత్ర.. 7 రోజులు 6 నియోజకవర్గాల్లో మీనాక్షి నటరాజన్ పర్యటన!

10 months ago 12
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఆమె కృషి చేయనున్నారు. జూలై 31 నుంచి ఏడు రోజుల పాటు జిల్లాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.
Read Entire Article