తెలంగాణలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

10 months ago 17
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ నగరంలోని రహదారులు జలమయమయ్యాయి.
Read Entire Article