తెలంగాణలో కూడా బీచ్ రాబోతోంది.. ఆ ప్రాంతంలోనే.. 35 ఎకరాల స్థలంలో..

6 months ago 15
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త. నగరం సమీపంలోని కోత్వాల్‌గూడ వద్ద ఒక భారీ కృత్రిమ బీచ్‌ను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 225 కోట్లతో 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్రాజెక్టులో నిజమైన బీచ్‌ వాతావరణం ఉండేలా మానవ నిర్మిత సరస్సును తయారు చేస్తారు. ఇక్కడ బంగీ జంపింగ్, సముద్ర క్రీడలు, ఇతర వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు డిసెంబరులో ప్రారంభం కానుంది. ఈ కొత్త పర్యాటక ప్రాంతం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article