తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే.. మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా, కేంద్రం గ్రీన్ సిగ్నల్

3 weeks ago 3
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో మరో 4 లైన్ హైవే అందుబాటులోకి రానుంది. మహబూబ్‌నగర్ నుంచి గుడబెళ్లూరుకు ఈ హైవే నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Read Entire Article