తెలంగాణలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు, ఎలివేటెడ్‌ కారిడార్లు.. ఈ మార్గాల్లోనే..!

8 months ago 21
తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు-భవనాల శాఖ 'విజన్-2047'తో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2047 నాటికి 53,102 కి.మీ. రహదారులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్, పలు జాతీయ రహదారుల విస్తరణ, కొత్త వంతెనల నిర్మాణంపై దృష్టి సారించారు. రూ.70,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆశిస్తున్నారు.
Read Entire Article