తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏడాదిలోపే..

3 months ago 8
ఆదిలాబాద్లో జరిగిన ప్రజా పాలన విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా.. ఏడాది తిరిగే లోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని.. ఇకపై ఎయిర్ బస్సు తీసుకొస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Read Entire Article