తెలంగాణలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే, డ్రైపోర్టు.. ఈ ప్రాంతంలోనే, భూముల ధరలకు రెక్కలు..!

11 months ago 10
తెలంగాణలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే, డ్రైపోర్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. వికసిత్ భారత్ ప్రణాళికల్లో భాగంగా వీటిని నిర్మించనున్నారు. మనోహరాబాద్ ప్రాంతంలో డ్రైపోర్టు, హైదరాబాద్-బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కనుండగా.. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
Read Entire Article