తెలంగాణలో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్లోనే, ఆగస్టు నాటికి అందుబాటులోకి..!

8 months ago 14
తెలంగాణలో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి (తూర్పుగోదావరి) వరకు నిర్మిస్తున్న ఈ 162 కి.మీ.ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చివరి దశలో ఉన్నాయి. ఆగస్టు 2025 నాటికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు వరుసల రహదారి హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని, దూరాన్ని (56 కి.మీ.) గణనీయంగా తగ్గిస్తుంది.
Read Entire Article