తెలంగాణలో కొత్త హామ్ రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. తొలివిడతలో 5,190 కి.మీ.ల రోడ్లను ఎంపిక చేశారు. దీనికి క్యాబినెట్ ఆమోదం జూన్ 5న లభించే అవకాశం ఉంది. ఈ మోడల్‌లో మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు నిర్మిస్తారు. స్టేట్ హైవేలు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు, నేషనల్ హైవేలను కలిపే రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ విధానం రహదారి అనుసంధానాన్ని, నాణ్యతను పెంచుతుంది.
తెలంగాణలో కొత్త రహదారులు.. డబుల్ వే, ఫోర్ వే రోడ్లు, ముగిసిన ట్రాఫిక్ సర్వే
తెలంగాణలో కొత్త హామ్ రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. తొలివిడతలో 5,190 కి.మీ.ల రోడ్లను ఎంపిక చేశారు. దీనికి క్యాబినెట్ ఆమోదం జూన్ 5న లభించే అవకాశం ఉంది. ఈ మోడల్‌లో మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు నిర్మిస్తారు. స్టేట్ హైవేలు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు, నేషనల్ హైవేలను కలిపే రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ విధానం రహదారి అనుసంధానాన్ని, నాణ్యతను పెంచుతుంది.

9 months ago
27

English (US) ·