తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు వేళ.. ఊహించని షాకిచ్చిన కేంద్రం..!

1 year ago 32
telangana new ration cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో ఇలాంటివిసుమారు 1700 నకిలీ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. మైనర్ల పేరిట కార్డులు జారీ చేయడం, నకిలీ ఆధార్ కార్డులు సమర్పించడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు విచారణ చేపట్టి, కార్డుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత చాలామంది రేషన్ తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ వివరాలు..
Read Entire Article