తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

3 weeks ago 3
కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. ఈ మేరకు కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.
Read Entire Article