తెలంగాణలో కొత్త రైల్వే జంక్షన్.. ఈ జిల్లాల్లో ఏర్పాటు, మారనున్న రూపురేఖలు
3 months ago
4
తెలంగాణలో మరో కొత్త రైల్వే జంక్షన్ అందుబాటులోకి రానుంది. నల్గొండ జిల్లా సరిహద్దుల్లోని విష్ణపురం రైల్వే స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చనున్నారు. అక్కడ ట్రైన్ల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.