తెలంగాణలో కొత్తగా 2 లక్షల పెన్షన్లు.. ముహూర్తం ఫిక్స్.. మంత్రి వివేక్‌ కీలక ప్రకటన

1 hour ago 3
తెలంగాణలో జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నిరుద్యోగుల కోసం మిర్యాలగూడ, నకిరేకల్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు జర్మనీలో 5 లక్షల ఉద్యోగాల సాధన కోసం టామ్‌కామ్‌ ద్వారా రూ.90 కోట్లతో జర్మన్ భాషా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
Read Entire Article