తెలంగాణలో తొలిదశలో 5,189 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని అధికారులు గుర్తించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యామ్ రోడ్లు, ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం, జాతీయ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణ అంచనాలు సిద్ధం చేయాలని, ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ నష్టపరిహారం వేగవంతం చేయాలని ఎన్‌హెచ్‌ఏఐకి సూచించారు. గుంతల్లేని రహదారుల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.