తెలంగాణలో చలి పులి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జాగ్రత్తగా ఉండండి

4 months ago 12
తెలంగాణలో వానలు తగ్గి చలి మొదలైంది. నవంబర్ 10 నుంచి చలి తీవ్రత పెరుగుతుందని.. రాత్రి ఉష్ణోగ్రతలు 9-14 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మిగతా వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.
Read Entire Article