తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్ వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని హకీంపేటలో ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న భూమిపూజ చేయనున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఏర్పాటు కానున్న ఈ పాఠశాల నిర్వహణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇక సైనిక్ స్కూల్ ప్రత్యేకతలు, అడ్మిషన్లు పొందే ప్రాసెస్ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..