తెలంగాణలో నర్సుల కొరత.. WHO ప్రమాణాల కంటే 47 శాతం తక్కువ.. 55 వేల మంది అవసరం

1 hour ago 1
తెలంగాణలో వైద్య సౌకర్యాలు మెరుగైనప్పటికీ.. నర్సింగ్‌ సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అవసరమైన నర్సుల కంటే 55 వేల మంది సిబ్బంది తక్కువగా ఉన్నారని వెల్లడైంది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 47 శాతం తక్కువ నర్సింగ్ సిబ్బంది ఉన్నారని తేలింది. రాష్ట్రంలో ప్రతి 1,000 మంది జనాభాకు 1.58 మంది నర్సులు మాత్రమే ఉన్నారు. గత రెండున్నరేళ్లలో 10 వేలకుపైగా నియామకాలు జరిగినా అవసరానికి సరిపోవడం లేదని.. కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.
Read Entire Article