తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయా..? వాతావరణశాఖ కీలక అప్డేట్

4 months ago 15
తెలంగాణలో నేటి వాతావరణంపై హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలకు ఛాన్స్ లేదని చెప్పారు. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు అధికారులు వెదర్ బులిటెన్ విడుదల చేశారు.
Read Entire Article