తెలంగాణలో నేడూ వానలు.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

1 year ago 20
తెలంగాణలో గత రెండు వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది, ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article