తెలంగాణలో పాకిస్థాన్ పౌరులు ఓట్లు వేస్తున్నారు..: బీజేపీ నేత సంచలనం

1 year ago 25
తెలంగాణలో పాకిస్థాన్ పౌరులు అక్రమంగా ఓటు హక్కు వినియోగిస్తున్నారని బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆరోపించారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీల అండ కూడా ఉందని.. వారి వల్లే దేశ జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఏర్పడుతోందని ఆమె అన్నారు. 2018 నుంచి నకిలీ ఆధార్, ఓటర్ ఐడీలతో ఓట్లు నమోదు చేస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం పార్టీలు సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
Read Entire Article