'తెలంగాణలో పేదలే లేరు.. రేషన్ కార్డులు ఎందుకు?'.. మండలి ఛైర్మన్ గుత్తా నిజంగా ఈ మాట అన్నరా..?

1 month ago 4
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రభుత్వం పలు కీలక బిల్లులు ఉభయ సభల ముందు ఉంచుతోంది. ఇక త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 'తెలంగాణలో పేదలు లేరు.. రేషన్ కార్డులు అవసరం లేదు' అని గుత్తా అన్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతుండగా.. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article