తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు..!

3 weeks ago 4
తెలంగాణలో 2024కు సంబంధించి క్రైం రేటు వివరాల వార్షిక నివేదికను డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏఏ కేసుల్లో ఎంత మందిని అరెస్టు చేశారన్న వివరాలను తెలంగాణ పోలీస్ బాస్ వెల్లడించారు. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పోలీసులు వరుస ఆత్మహత్యలపై కూడా డీజీపీ స్పందించారు. పోలీసుల ఆత్మహత్యలు ప్రతి ఏడాది చోటుచేసుకుంటున్నాయని.. ఈ సంవత్సరం మాత్రమే కొత్త కాదని చెప్పుకొచ్చారు.
Read Entire Article