తెలంగాణలో భారీ వర్షాలు.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన..

7 months ago 6
Heavy Rain Alert In Telangana: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన ఇబ్బందుల దృష్యా.. ఆ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా చూశారు. మైత్రివనం, బల్కంపేట వంటి నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి.. అక్కడ స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడరు. వారి సమస్యలు ఏంటో వారినే అడిగి తెలుసుకున్నారు. వాతావారణ శాఖ అధికారులు తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా..
Read Entire Article