తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో వారికి వాతావరణ శాఖ హెచ్చరిక!

1 year ago 29
తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎగువన కురిసిన వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు..
Read Entire Article