తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ.. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా 'హైదరాబాద్ డాక్టరమ్మ'

1 month ago 4
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లను బదీలీలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 మంది ఐపీఎస్‌ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా.. అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఇదే క్రమంలో.. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా హైదరాబాద్ డాక్టరమ్మను నియమించింది ప్రభుత్వం.
Read Entire Article