తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ ఛార్జీలు.. నేటి నుంచే అమలు, కొత్త ఛార్జీలు ఇవే..

3 weeks ago 4
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కనిష్టంగా ఉన్న రూ. 35 ఛార్జీని రూ. 62కు పెంచారు. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల ధర రూ. 80కి పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ ధరల పెంపు వల్ల ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
Read Entire Article