తెలంగాణలో మరోసారి జిల్లాల విభజన.. రెవెన్యూ డివిజన్ల మార్పుపై సర్కార్ కసరత్తు..!

1 month ago 7
తెలంగాణలో పరిపాలనను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమైంది. గతంలో అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఏర్పడిన పాలనాపరమైన చిక్కులను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టనున్నారు. శాస్త్రీయ పద్ధతిలో సరిహద్దుల సవరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
Read Entire Article