తెలంగాణలో మళ్లీ వానలు.. అప్పటి వరకు గజ గజ వణకాల్సిందే..!

3 months ago 12
తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. నవంబర్ 21 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని.. ఆ తర్వాత మార్పులు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.
Read Entire Article