తెలంగాణలో మహిళలకు మరో శుభవార్త.. రేపే కొత్త పథకం.. ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిషన్లు

1 hour ago 1
తెలంగాణలో బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం ఆటోమేటిక్ కుట్టు మిషన్లను మహిళలకు ఉచితంగా అందించనున్నారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల అర్హతలు, ఎంపిక విధానం, వయోపరిమితి, ఆదాయ పరిమితి, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను వెల్లడించనున్నారు.
Read Entire Article