తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు షాక్.. అలా చేసినవారి కార్డులు రద్దు..!

9 months ago 26
తెలంగాణ ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డుదారులపై కొరడా ఝళిపిస్తోంది. గత 6 నెలలుగా రేషన్ తీసుకోని వారి కార్డులు క్యాన్సిల్ చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే అలాంటి కార్డులు 1.59 లక్షలు ఉండగా.. వారిలో 30 శాతం అనర్హులుగా తేలారు. కేంద్ర ఆదేశాలతో వీరి కార్డులు రద్దు కానున్నాయి. ఈ చర్యతో రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇక ఇప్పటికే 2 లక్షల కొత్త కార్డులు మంజూరు కాగా.. అనర్హుల తొలగింపు తర్వాత అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది.
Read Entire Article