తెలంగాణలో రైతులందరికీ గుడ్‌న్యూస్.. ఆగస్టు 15 నాటికి

1 year ago 24
తెలంగాణలో రైతుల భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 15 వరకు గడువు విధించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా ముఖ్యమని తెలిపారు. ఈ గడువు వెనుక అసలు కథ ఏమిటి.. రైతుల కల నెరవేరుతుందా వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
Read Entire Article