తెలంగాణలో రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు.. ఈ 19 జిల్లాల వారికి మాత్రమే

2 months ago 12
Telangana Govt Free Cotton Seeds To Farmers Under Mcp: తెలంగాణలో పత్తి రైతులకు శుభవార్త.. ఉచితంగా విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. జాతీయ ఉత్పాదకత పథకంలో 19 జిల్లాల ఎంపిక చేయగా.. నేటి నుంచి రైతు వేదికల్లో పంపిణీ చేయనున్నారు. రైతులకు విత్తనాలతో పాటుగా ప్లాంట్‌ గ్రోత్‌ నియంత్రకాలు, మందులు కూడా ఇస్తారు. కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరించి సబ్సిడీపై ఈ విత్తనాలను ఉచితంగా రైతులకు ఇస్తున్నారు.
Read Entire Article