తెలంగాణలో సరస్వతి పుష్కరాలు.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి.. ఎప్పుడు, ఎక్కడ..? పూర్తి వివరాలివే..!

1 day ago 1
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో నిర్వహించనున్నారు. ఈ పుష్కరాల కోసం కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయా అర్చకులు ముహూర్తం కూడా నిర్ణయించారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Read Entire Article