తెలంగాణలో సెలవులు జాతర.. స్కూల్, కాలేజీలకు ఎన్నెన్ని రోజులు వచ్చాయంటే..

6 months ago 9
తెలంగాణలో మరోసారి పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు వచ్చేశాయి. అంతే కాకుండా.. జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా వరుస సెలవులు రాబోతున్నాయి. వీరికి తెలంగాణ ప్రభుత్వం వరుస సెలవులు మంజూరు చేసింది. ఈ సెలవులు అక్టోబర్ 5వ తేదీ వరకు ఉండనున్నాయి. స్కూల్ విద్యార్థులకు వరుసగా 13 రోజులు ప్రకటించగా.. జూనియర్ కాలేజీ విద్యార్థులకు వరుసగా 8 రోజులు దసరా సెలవులను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article