తెలంగాణలోని ఆ జిల్లాలో ఐటీ కంపెనీ.. ఆగస్టు 18న శంకుస్థాపన..

7 months ago 8
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐటీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హైదరాబాద్. హైదరాబాద్ ‌లో ఉన్న ఐటీ కంపెనీల మరే ఇతర జిల్లాల్లో కూడా లేవు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఇతర జిల్లాలకు కూడా ఐటీ విస్తరిస్తోంది. దీనిలో భాగంగానే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట వంటి జిల్లాల్లో ఐటీ టవర్లు వచ్చేశాయి. అయితే ములుగు జిల్లాలో కూడా ఐటీ విస్తరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 18వ తేదీన ఐటీ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. దీనిని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా జరుగుతుందని పేర్కొన్నారు.
Read Entire Article