తెలంగాణలోని ఆ దీవికి మహర్దశ.. రూ.47.44 కోట్లతో అభివృద్ధి

3 months ago 8
తెలంగాణ ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లాలోని మల్లేశ్వరం సమీపంలో ఉన్న కృష్ణానది మధ్యలోని దీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. రూ.47.44 కోట్ల నిధులతో కాటేజీలు, ధ్యాన కేంద్రం, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌ఫూల్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ అభివృద్ధి వల్ల స్థానికులకు, ముఖ్యంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఇది పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు.
Read Entire Article